ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Shamshabad airport భారీగా Drugs పట్టివేత

ABN, First Publish Date - 2022-05-03T01:53:57+05:30

నగరంలోని Shamshabad airportలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈతనిఖీల్లో భారీగా Drugs పట్టుబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: నగరంలోని Shamshabad airportలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈతనిఖీల్లో భారీగా Drugs పట్టుబడింది.రూ.80 కోట్ల విలువైన 8 కేజీల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిజినెస్‌ వీసాపై టాంజానియా దేశస్తుడు హైదరాబాద్‌ వచ్చాడు. ఇద్దరు ప్రయాణికుల నుంచి  డీఆర్‌ఐ అధికారులు డ్రగ్స్ స్వాధీనం పరుచుకున్నారు.సూట్‌కేసుల్లో  స్మగ్లర్లు రహస్యంగా డ్రగ్స్ తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అదికారులు తనిఖీలు చేపట్టి డ్రగ్స్‌ని పట్టుకున్నారు. ఈ ఏడాదిలో 3,500 కోట్ల విలువైన 350 కేజీల కొకైన్‌ని  DRI officers పట్టుకున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!