Shamshabad airport భారీగా Drugs పట్టివేత
ABN , First Publish Date - 2022-05-03T01:53:57+05:30 IST
నగరంలోని Shamshabad airportలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈతనిఖీల్లో భారీగా Drugs పట్టుబడింది.
హైదరాబాద్: నగరంలోని Shamshabad airportలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈతనిఖీల్లో భారీగా Drugs పట్టుబడింది.రూ.80 కోట్ల విలువైన 8 కేజీల కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిజినెస్ వీసాపై టాంజానియా దేశస్తుడు హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరు ప్రయాణికుల నుంచి డీఆర్ఐ అధికారులు డ్రగ్స్ స్వాధీనం పరుచుకున్నారు.సూట్‌కేసుల్లో స్మగ్లర్లు రహస్యంగా డ్రగ్స్ తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అదికారులు తనిఖీలు చేపట్టి డ్రగ్స్‌ని పట్టుకున్నారు. ఈ ఏడాదిలో 3,500 కోట్ల విలువైన 350 కేజీల కొకైన్‌ని DRI officers పట్టుకున్నారు.