ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలి: Harish Rao

ABN, First Publish Date - 2022-05-13T22:44:02+05:30

పామాయిల్‌ తోటలకు సబ్సిడీ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సిద్దిపేట: పామాయిల్‌ తోటలకు సబ్సిడీ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయో లేదో.. మర్కుర్ మండలానికి బీజేపీ నేతలు వస్తే చూపిస్తామని సవాల్ విసిరారు. భౌగోళికంగా తెలంగాణది 17వ స్థానం, ధాన్యం ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇళ్లల్లో ఉంటే తాము ప్రజల కోసం రోడ్ల మీద తిరుగుతున్నామని హరీష్‌రావు తెలిపారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!