ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

దైౖవారాధనతోనే మానవ మనుగడ

ABN, First Publish Date - 2022-05-08T05:43:01+05:30

దైౖవారాధనతోనే మానవ మనుగడ

ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి జలాధివాస విగ్రహాలను పరిశీలిస్తున్న విరూపాక్ష విద్యారణ్య స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హంపి పీఠాధిపతి నిరూపాక్ష విద్యారణ్య స్వామి 

  కాటారం, మే 7: దైవారాధనతో మానవ మనుగడ, క్రమశిక్షణతో కూడిన జీవనవిధానానికి శక్తి సంక్రమిస్తుందని హంపి పీఠాధిపతి జగద్గురు విరూపాక్ష విద్యారణ్య స్వామి అన్నారు. మండలంలోని ధన్వాడలో శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. స్వామిజీ గ్రామానికి చేరుకోగానే ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి  శైలజారామయ్యర్‌, కుటుంబ సభ్యులు, వందలాది మంది భకు ్తలు ఎదురేగి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయా న్ని, జలాధివాసంలో ఉన్న ఆయా దేవతల విగ్రహాలను, యా గశాలను పరిశీలించిన స్వామిజీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. ఇంద్రి యా లను జయిస్తేనే మనిషి జన్మకు సార్థకత లభిస్తుందన్నారు. ప్రజ లు ప్రతి రోజూ దేవాలయంలో కొంత సమయం గడిపి దైవా రాధన చేస్తే దేవుడి విగ్రహం నుంచి పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ రూ పంలో శక్తి సంక్రమిస్తుందని తెలిపారు. మనిషి మంచి లక్షణా లతో మనుగడ సాగించాలన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తుల కు ఆశీర్వాచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతి నిధులు, నాయకులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!