ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రాష్ట్రానికి రెండు క్యాథల్యాబ్‌ల మంజూరు

ABN, First Publish Date - 2022-05-14T08:11:52+05:30

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో రెండు క్యాథల్యాబ్‌లను మంజూరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో రెండు క్యాథల్యాబ్‌లను మంజూరు చేసింది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద  రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న దరఖాస్తుకు  కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఉస్మానియా, ఆదిలాబాద్‌ రిమ్స్‌, ఖమ్మం జిల్లా హాస్పిటల్‌, వరంగల్‌ ఎంజీఎంలో క్యాథల్యాబ్స్‌ ఉన్నాయి. కొత్త ల్యాబ్‌లను సిద్దిపేట్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఏవైనా రెండు టీచింగ్‌ హాస్పిటల్స్‌లో పెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, గాంధీ ఆస్పత్రిలో క్యాథల్యాబ్‌ పాడవడంతో కొత్త ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!