ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బంజారా జేఏసీ ఉద్యమానికి వినోద్‌ మద్దతు

ABN, First Publish Date - 2022-05-14T09:15:48+05:30

ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించిన కాంట్రాక్టర్‌, తమ కుల దైవం కింగ్‌ శూర్‌ వీర్‌ లఖిషా బంజారా విగ్రహాన్ని ఆ కోటలో ప్రతిష్ఠించడానికి బంజారా జేఏసీ చేపట్టిన జాతీయ స్థాయి ఉద్యమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ మద్దతు పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించిన కాంట్రాక్టర్‌, తమ కుల దైవం కింగ్‌ శూర్‌ వీర్‌ లఖిషా బంజారా విగ్రహాన్ని ఆ కోటలో ప్రతిష్ఠించడానికి బంజారా జేఏసీ చేపట్టిన జాతీయ స్థాయి ఉద్యమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ మద్దతు పలికారు. ఈ మేరకు శుక్రవారం తనను కలిసిన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల బంజారా జేఏసీ నేతలు వినోద్‌తో మాట్లాడారు. ఎర్రకోటలో విగ్రహ ఏర్పాటుకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. బంజారా కులస్తుల రిజర్వేషన్‌ విధానం జాతీయ స్థాయిలో ఒకే విధంగా ఉండాలంటూ సాగిస్తున్న ఉద్యమానికి కూడా మద్దతు పలకాలని అడిగారు. జేఏసీ డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని వినోద్‌ వారికి భరోసా ఇచ్చారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!