ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కేసీఆర్... తాగుబోతుల తెలంగాణగా మార్చారు: VH

ABN, First Publish Date - 2022-05-13T18:07:35+05:30

రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(V.Hanumanth rao) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను  తాగుబోతులను చేసి.. సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. పర్మిట్ రూమ్‌లంటూ బార్ షాపుల తయారు చేశారన్నారు. ఈ ప్రభుత్వంపై తిరగబడేందుకు మహిళలు రోడ్డు మీదకు రావాలని పిలుపునిచ్చారు.  ఒకే బస్తీలో మూడు, నాలుగు బార్, వైన్ షాపులు తెరిచారన్నారు. ప్రభుత్వం విస్కీ‌, వైన్ అమ్మకాలతోనే నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్(KCR)...తాగుబోతుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్‌తో ఆలోచన చేసి.. మధ్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహిళల  తరుపున తాను పోరాటం చేస్తానని అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని విహెచ్ హితవు పలికారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!