ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Bank of baroda case: మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన క్యాషియర్

ABN, First Publish Date - 2022-05-13T15:19:17+05:30

నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో క్యాషియర్ ప్రవీణ్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో క్యాషియర్ ప్రవీణ్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. బ్యాంకులో అక్రమాలను ప్రశ్నించిందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐ అకౌంట్స్ విషయంలో అక్రమ నగదు బదిలీలను గతంలో ప్రశ్నించినట్లు తెలిపారు. బ్యాంక్ క్యాష్ క్యాబిన్‌లో సీసీ కెమెరాలు సరిగాలేవని గతంలో చెప్పానని అన్నారు. క్యాష్ పెట్టేందుకు సేఫ్ లాకర్ కూడా లేదని బీరువాలో పెడుతున్నారని వీడియోలో తెలిపారు. గతంలో పలుమార్లు క్యాష్ షాటేజ్ వస్తే పడ్డీకి తెచ్చి కట్టినట్లు చెప్పుకొచ్చారు. రూ.23 లక్షలు షాటేజ్ రాపటంతో కట్టలేకే పారిపోయానన్నారు. ఈరోజు హైదరాబాద్ వచ్చి తన పోరాటం సాగిస్తాను అంటూ క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!