ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

డబుల్ ఇంజన్ సర్కార్‌ వస్తేనే తెలంగాణ అభివృద్ధి: డీకే అరుణ

ABN, First Publish Date - 2022-05-04T03:07:03+05:30

పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించకుంటే తెలంగాణ వచ్చేదా..ఆయన సీఎం..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించకుంటే తెలంగాణ వచ్చేదా.. ఆయన సీఎం అయ్యేవారా అని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు.  మంగళవారం అరుణ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతులను వచ్చే ఎన్నికల్లో మ్యానిఫెస్టోగా రూపొందిస్తామని అరుణ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!