ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పోలీసుల ఔదార్యం

ABN, First Publish Date - 2022-05-15T04:19:24+05:30

ఆసిఫాబాద్‌ మండలంలోని ఇప్పల్‌నవేగాం గ్రామపంచాయతీ కొలాంగొంది పునారవాస కాలనీకి చెందిన ఆత్రం అయ్యు బాయి(26) అనే మహిళ శుక్రవారం రాత్రి పాముకాటుకు గురైంది. శుక్ర వారం రాత్రి బహిర్భుమికి వెళ్లిన ఆమెను పాము కాటువేయడంతో బంధు వులు 108కు ఫోన్‌ చేశారు. అయితే వారు స్పందించలేదు. వెంటనే ఓ గిరి జనుడు పోలీసులను ఫోన్‌ ద్వారా సంప్రదించాడు.

అయ్యుబాయిని ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- పాముకాటుకు గురైన గిరిజన మహిళ

- తక్షణమే స్పందించి వాహనాన్ని సమకూర్చిన ఎస్సై

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 14: ఆసిఫాబాద్‌ మండలంలోని ఇప్పల్‌నవేగాం గ్రామపంచాయతీ కొలాంగొంది పునారవాస కాలనీకి చెందిన ఆత్రం అయ్యు బాయి(26) అనే మహిళ శుక్రవారం రాత్రి పాముకాటుకు గురైంది. శుక్ర వారం రాత్రి బహిర్భుమికి వెళ్లిన ఆమెను పాము కాటువేయడంతో బంధు వులు 108కు ఫోన్‌ చేశారు. అయితే వారు స్పందించలేదు. వెంటనే ఓ గిరి జనుడు పోలీసులను ఫోన్‌ ద్వారా సంప్రదించాడు. ఆ సమయంలో విధులు నిర్వహి స్తున్న ఎస్సై గంగన్న తన పెట్రోలింగ్‌ వాహనాన్ని సిబ్బందికి ఇచ్చి సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలిని ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. వెంటనే పోలీసులు కొలాం గొంది పునరావాస కాలనీకి వెళ్లి పాముకాటుకు గురైన అయ్యుబాయిని ఆసిఫాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిం చడంతో వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ఆస్పత్రికి తరలించాలని సూచించగా వేరే వాహనం మాట్లాడి మంచిర్యాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధి తురాలు కోలుకుంది. సకాలంలో స్పందించి బాధితు రాలి ప్రాణంకాపాడిన పోలీసులను బంధువులు, గ్రామస్థులు అభినందించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!