ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

డ్వాక్రా భవన నిర్మాణానికి భూమి పూజ

ABN, First Publish Date - 2022-05-12T04:16:23+05:30

మండలంలోని నంనూర్‌ గ్రామంలో డ్వాక్రా భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు బుధవారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని డ్వాకా మహిళల కోసం రూ. 5 లక్షలతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

నంనూర్‌లో డ్వాక్రా భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హాజీపూర్‌, మే 11:  మండలంలోని నంనూర్‌ గ్రామంలో డ్వాక్రా భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు బుధవారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని డ్వాకా మహిళల కోసం రూ. 5 లక్షలతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలకు గతంలో ప్రభుత్వాలు తక్కువ రుణాలు ఇచ్చేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తుందని తెలిపారు. మహిళలను రుణాల సద్వినియోగం చేసుకుని వ్యాపారాలు చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు బేరే పద్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్‌, పీఏసీఎస్‌చైర్మన్‌ వెంకటేష్‌, మాజీ వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, రైతు సమితి కన్వీనర్‌ శ్రీనివాసరావు, నాయకులు బాపు, శ్రీనివాస్‌, సత్యం , రాజయ్య పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!