ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్త వహించాలి

ABN, First Publish Date - 2022-05-13T05:21:27+05:30

రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని మంచిర్యాల డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకురాలు అనిత పేర్కొన్నారు. గురువారం గడ్‌పూర్‌ గ్రామంలో రైతులకు విత్తనాల కొనుగోలు, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ సర్టిఫైడ్‌ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని, కొన్న వాటికి రశీదులు పొం దాలన్నారు.

గడ్‌పూర్‌లో రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ సహాయ సంచాలకురాలు అనిత
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హాజీపూర్‌, మే 12: రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని మంచిర్యాల డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకురాలు అనిత పేర్కొన్నారు. గురువారం గడ్‌పూర్‌ గ్రామంలో రైతులకు విత్తనాల కొనుగోలు, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ సర్టిఫైడ్‌ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని, కొన్న వాటికి రశీదులు పొం దాలన్నారు. పత్తి, వరి పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతు లకు వివరించారు. మార్గం రజిత, మౌనిక, రైతులు పాల్గొన్నారు. 

కోటపల్లి: నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని ఏఈవో వైష్ణవి అన్నారు. గురువారం  బొప్పారంలో రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించారు. విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలని, పీఎం కిసాన్‌ పొందే ప్రతి రైతు ఈ కేవైసీ ఈ నెల 31లోగా చేసుకోవాలని సూచించారు. సర్పంచు జెల్ల సతీష్‌, రైతులు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!