ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇక Chennai bus యాప్‌

ABN, First Publish Date - 2022-05-05T13:32:42+05:30

చెన్నై మెట్రోపాలిటన్‌ సంస్థ (ఎంటీసీ) నగరంలో నడుపుతున్న బస్సుల వివరాలు తెలుసుకొనేందుకు అనువుగా ‘చెన్నై బస్‌ (Chennai bus) యాప్‌ను ప్రారంభించింది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెరంబూర్‌(చెన్నై): చెన్నై మెట్రోపాలిటన్‌ సంస్థ (ఎంటీసీ) నగరంలో నడుపుతున్న బస్సుల వివరాలు తెలుసుకొనేందుకు అనువుగా ‘చెన్నై బస్‌ (Chennai bus) యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ను రవాణా శాఖ మంత్రి శివశంకర్‌ బుధవారం ఆవిష్కరించారు. సచివాయంలో జరిగిన కార్యక్రమంలో యాప్‌ ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ... నగరంలో నడిచే 3,454 బస్సుల్లో జీపీఎస్‌ అమర్చామన్నారు. ప్రజలు గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఈ యాప్‌ ద్వారా బస్సుల సమయం, తదుపరి వచ్చే బస్టాప్‌ పేరు, కి.మీ పరిధిలోని బస్టాండ్ల వివరాలు తదితరాలు తెలుసుకోవచ్చని మంత్రి వివరించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!