ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆరేళ్ల బుడతడి సంచలనం

ABN, First Publish Date - 2022-05-07T07:10:00+05:30

భారత్‌కు చెందిన ఆరేళ్ల బుడతడు అశ్వత్‌ కౌశిక్‌ ప్రపంచ క్యాడెట్‌ చెస్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. గ్రీస్‌లో జరిగిన వరల్డ్‌ క్యాడెట్‌ అండ్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో ఓపెన్‌ అండర్‌-8 కేటగిరీలో చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ప్రపంచ అండర్‌-8 క్యాడెట్‌  ర్యాపిడ్‌ చెస్‌లో స్వర్ణం కైవసం

రోడ్స్‌ (గ్రీస్‌): భారత్‌కు చెందిన ఆరేళ్ల బుడతడు అశ్వత్‌ కౌశిక్‌ ప్రపంచ క్యాడెట్‌ చెస్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. గ్రీస్‌లో జరిగిన వరల్డ్‌ క్యాడెట్‌ అండ్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో ఓపెన్‌ అండర్‌-8 కేటగిరీలో చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించాడు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను 8.5 పాయింట్లు సాధించిన అశ్వత్‌ అందరికంటే ముందంజలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. టోర్నీలో ఏడోసీడ్‌గా బరిలోకి దిగిన అశ్వత్‌.. టైటిల్‌ నెగ్గే క్రమంలో టాప్‌సీడ్‌ మోదిత్‌ ఆరోహ్‌ (కెనడా), రాఘవ్‌ పాఠక్‌ (నెదర్లాండ్స్‌)లాంటి స్టార్లకు షాకివ్వడంతో పాటు ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా నిలిచాడు. భారత్‌కే చెందిన సఫిన్‌ సఫరుల్లాఖాన్‌ ఐదోస్థానంలో నిలవగా.. విహాన్‌ అనుపమ్‌ అగర్వాల్‌ 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!