ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

టీ20ల్లో టీమిండియా టాప్‌

ABN, First Publish Date - 2022-05-05T09:34:50+05:30

ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌ టీ20 ఫార్మాట్‌లో భారత్‌ అగ్రస్థానంలో నిలవగా.. టెస్టుల్లో రెండో స్థానం దక్కించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

టెస్ట్‌ల్లో రెండో స్థానం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌


దుబాయ్‌: ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌ టీ20 ఫార్మాట్‌లో భారత్‌ అగ్రస్థానంలో నిలవగా.. టెస్టుల్లో రెండో స్థానం దక్కించుకుంది. 2021-22 సీజన్‌కు సంబంధించిన ర్యాంకుల జాబితాను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. రోహిత్‌ సారథ్యంలో స్వదేశంలో జరిగిన పొట్టి సిరీ్‌సల్లో అదరగొట్టిన టీమిండియా 270 రేటింగ్‌ పా యింట్లతో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకొంది. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా టాప్‌ లేపగా.. భారత్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వన్డేల్లో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో.. భారత్‌ 4వ ర్యాంక్‌లో నిలిచింది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాకు 2,3 స్థానాలు దక్కాయి. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!