ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

దుమ్మురేపిన వార్నర్, పావెల్.. SRH ఎదుట కొండంత లక్ష్యం

ABN, First Publish Date - 2022-05-06T03:03:54+05:30

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో Delhi Capitals వీరవిహారం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో Delhi Capitals వీరవిహారం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగిపోయింది. ఓపెనర్ David Warner,  రోవ్‌మన్ పావెల్ వీర విజృంభణతో ఢిల్లీ స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. వార్నర్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92, రోవ్‌మన్ పావెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.


మన్‌దీప్ సింగ్ డకౌట్ కాగా, Mitchell Marsh 10, కెప్టెన్ రిషభ్ పంత్ 26 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భవనేశ్వర్ కుమార్, సీన్ అబాట్, శ్రేయాస్ గోపాల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!