ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

IPL: లక్నోపై టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్

ABN, First Publish Date - 2022-05-08T00:43:01+05:30

ఐపీఎల్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో జరగున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పూణె: ఐపీఎల్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో జరగున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న లక్నో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో చోటు ఖాయమైనట్టే. ప్రారంభంలో అద్భుతంగా రాణించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత చతికిలపడింది.


వరుస పరాజయాలతో కింది  నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఖాతాలో 8 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌ ఆశలు నిలుపుకోవాలంటే ఆ జట్టు ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!