ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

33 ఏళ్ల క్రితం కేటాయించిన స్థలాన్ని వెనక్కిచ్చేసిన గవాస్కర్‌!

ABN, First Publish Date - 2022-05-05T09:26:23+05:30

మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్ర సర్కారు తనకు కేటాయించిన స్థలాన్ని దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ వెనక్కిచ్చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్ర సర్కారు తనకు కేటాయించిన స్థలాన్ని దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ వెనక్కిచ్చేశాడు. క్రికెట్‌ అకాడమీ ఏర్పాటు కోసం బాంద్రా వెస్ట్‌ ప్రాంతంలో 1980లో 21,348 చదరపు అడుగుల (2,372 గజాలు) స్థలాన్ని సునీల్‌ గవాస్కర్‌ క్రికెట్‌ ఫౌండేషన్‌కు ప్రభుత్వం కేటాయించింది. మూడేళ్లలో అకాడమీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని షరతు విధించింది. కానీ, ఇతర ఒప్పందాల కారణంగా ఆ ప్రాజెక్ట్‌పై సన్నీ దృష్టిపెట్టలేక పోయాడు. కాగా, 2019లో సచిన్‌తో సంయుక్తంగా అకాడమీ ఏర్పాటు చేస్తామని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను కలసి ప్రతిపాదన చేశారు. అయితే, అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న ఆ స్థలాన్ని స్వాధీనం చేయాల్సిందిగా మహారాష్ట్ర గృహ నిర్మాణాభివృద్ధి సంస్థ.. సన్నీ ఫౌండేషన్‌కు నోటీసులు పంపింది. దీంతో అత్యంత ఖరీదైన ఈ ప్లాట్‌ను గవాస్కర్‌ తిరిగి ఇచ్చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!