ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆసియా కప్‌నుంచి రూపిందర్‌ అవుట్‌

ABN, First Publish Date - 2022-05-14T10:04:11+05:30

ఆసియా కప్‌ హాకీలో పాల్గొనే భారత జట్టు కెప్టెన్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్‌ మణికట్టు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: ఆసియా కప్‌ హాకీలో పాల్గొనే  భారత జట్టు కెప్టెన్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్‌ మణికట్టు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. రూపిందర్‌కు ప్రాక్టీస్‌ సందర్భంగా చేతికి గాయమైంది. కాగా, వైస్‌ కెప్టెన్‌ బీరేంద్ర లక్రా భారత జట్టుకు సారథ్యం వహించనుండగా.. రూపిందర్‌ స్థానంలో నీలం సంజీప్‌ను ఎంపిక చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!