ఆసియా కప్‌నుంచి రూపిందర్ అవుట్
ABN , First Publish Date - 2022-05-14T10:04:11+05:30 IST
ఆసియా కప్ హాకీలో పాల్గొనే భారత జట్టు కెప్టెన్ రూపిందర్ పాల్ సింగ్ మణికట్టు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.
న్యూఢిల్లీ: ఆసియా కప్ హాకీలో పాల్గొనే భారత జట్టు కెప్టెన్ రూపిందర్ పాల్ సింగ్ మణికట్టు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. రూపిందర్‌కు ప్రాక్టీస్ సందర్భంగా చేతికి గాయమైంది. కాగా, వైస్ కెప్టెన్ బీరేంద్ర లక్రా భారత జట్టుకు సారథ్యం వహించనుండగా.. రూపిందర్ స్థానంలో నీలం సంజీప్‌ను ఎంపిక చేశారు.

