ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఫిడే ‘డిప్యూటీ’ రేసులో ఆనంద్‌

ABN, First Publish Date - 2022-05-14T10:01:09+05:30

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) డిప్యూటీ ప్రెసిడెంట్‌ పదవి కోసం దిగ్గజ ఆటగాడు విశ్వనాధన్‌ ఆనంద్‌ బరిలోకి దిగనున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చెన్నై: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) డిప్యూటీ ప్రెసిడెంట్‌ పదవి కోసం దిగ్గజ ఆటగాడు విశ్వనాధన్‌ ఆనంద్‌ బరిలోకి దిగనున్నాడు. తన ప్యానెల్‌ తరపున ఆనంద్‌ పోటీల్లో ఉన్నట్టు ప్రస్తుత ఫిడే అధ్యక్షుడు వొర్కోవిచ్‌ ప్రకటించాడు. మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వొర్కోవిచ్‌ను విజయం వరిస్తే.. ఆనంద్‌ ఉపాధ్య క్షుడవుతాడు. జూలైలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!