ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

IPL: మళ్లీ చెలరేగిన కాన్వే.. ఢిల్లీ ఎదుట కొండంత లక్ష్యం

ABN, First Publish Date - 2022-05-09T03:10:21+05:30

ఢిల్లీ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్‌లో చెన్నై చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: ఢిల్లీ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్‌లో చెన్నై చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. డెవోన్ కాన్వే మరోమారు బ్యాట్‌తో వీరంగమేశాడు. 49 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు.


జడేజా ప్లేస్‌లో వచ్చిన శివం దూబే 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేయగా, ధోనీ 8 బంతుల్లో ఫోర్, 2  సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ (Delhi Capitals) బౌలర్లలో అన్రిక్ నార్జ్ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!