ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

IPL: చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ

ABN, First Publish Date - 2022-05-09T00:46:56+05:30

చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇక్కడి డీవై పాటిల్ అకాడమీలో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపటిల్స్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇక్కడి డీవై పాటిల్ అకాడమీలో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌ ఫలితంతో చెన్నైకి పెద్దగా ఉపయోగం లేకపోయినా ఢిల్లీ కేపిటల్స్‌కు మాత్రం విజయం ఎంతో కీలకం. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే, ఇకపై ప్రతీ మ్యాచ్‌లోనూ ఆ జట్టు విజయం సాధించాల్సి ఉంటుంది.


మరోవైపు, కింది నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై విజయం సాధిస్తే ఒక్క స్థానాన్ని మెరుగుపరుచుకుంటుంది. ఢిల్లీ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మన్‌దీప్, లలిత్ యాదవ్ స్థానంలో కేఎస్ భరత్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు. చెన్నై మాత్రం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. జడేజా ఫిట్‌గా లేకపోవడంతో శివమ్ దూబేకు తుది జట్టులో చోటు లభించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!