ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Delhi capitalsకి ఒక మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించిన Rajastan Royals

ABN, First Publish Date - 2022-05-12T02:58:42+05:30

ముంబై : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన Rajastan Royals.. Delhi capitalsకు ఓ మోస్తార్ లక్ష్యాన్ని నిర్దేశించింది. రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ(50), దేవ్‌ధూత్ పడిక్కల్(48) రాణించడంలో నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగుల నమోదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన Rajastan Royals.. Delhi capitalsకు ఒక మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ(50), దేవ్‌ధూత్ పడిక్కల్(48) రాణించడంలో నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు నమోదు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయ లక్ష్యం 161 పరుగులుగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్ (19), జాస్ బట్లర్ (7), రవిచంద్రన్ అశ్విన్(50), దేవ్‌ధూత్ పడిక్కల్(48), సంజూశాంసన్(6), రియాన్ పరాగ్(9), వాండెర్ డస్సెన్(12 నాటౌట్), ట్రెంట్ బౌల్ట్ (3 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చేతన్ సర్కారియా 2 వికెట్లు, అన్రిచ్ నొర్ట్జే 2 వికెట్లు, మిచెల్ మార్ష్ 2 చొప్పున వికెట్లు తీశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!