ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Viral Video: ఒకేసారి రెండు గ్లాసుల్లోకి నాలుకను పెట్టగలరా..? కానీ ఈ మహిళ మాత్రం చేసి చూపించింది..!

ABN, First Publish Date - 2022-05-13T17:59:42+05:30

ప్రపంచంలో కొంతమందికి అందరిలా రొటీన్‌గా ఉండటం నచ్చదు. తమ శరీర భాగాలను తమకు నచ్చినట్టుగా విభిన్నంగా

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ప్రపంచంలో కొంతమందికి అందరిలా రొటీన్‌గా ఉండటం నచ్చదు. తమ శరీర భాగాలను తమకు నచ్చినట్టుగా విభిన్నంగా మార్చుకోవాలనే విచిత్రమైన కోరికలు కొందరికి ఉంటాయి. ఒళ్లంతా టాటూలు వేయించుకోవడం, చెవులను కట్ చేయించుకోవడం, ముక్కు తీరు మార్చుకోవడం, వేళ్లను తమకు నచ్చినట్టు కట్ చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి అభిరుచే కలిగిన ఓ మహిళ తన నాలికను రెండుగా కట్ చేయించుకుంది. 


కాలిఫోర్నియాకి చెందిన బ్రియన్నా మేరీ షిహాదే అనే మహిళ డ్రెడ్‌లాక్ ఆర్టిస్ట్. డ్రెడ్‌లాక్ అంటే ఓ విభిన్నమైన హెయిర్ స్టైల్. జుట్టు దువ్వుకోకుండా రకరకాల రంగులు వేసుకుని పూసలు, రింగులూ తగిలించుకుంటారు. బ్రియన్నా ఈ రకరమైన హెయిర్ స్టైల్ చేయడంలో ఫ్యామస్. ఈమె తన నాలికను గతంలో రెండుగా కట్ చేయించుకుంది. సోషల్ మీడియాలో బ్రియన్నాను ఫాలో అవుతున్న ఓ వ్యక్తి.. ఒకేసారి పెప్సీ, కోకాకోలా డ్రింక్స్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమని అడిగాడు. దాంతో ఆమె ముందుగా... ఓ గ్లాస్‌లో మినరల్ వాటర్, మరో గ్లాస్‌లో స్ప్రైట్ డ్రింక్ వేసి టేస్ట్ చూసింది. ఆ తర్వాత ఓ గ్లాస్‌లో పెప్పీ, మరో గ్లాస్‌లో కోకాకోలా వేసి టేస్ట్ చూసింది. చివరకు పెప్సీ, కోకాకోలా రెండూ ఒకేలా ఉన్నాయని చెప్పింది. 



Updated Date - 2022-05-13T17:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!