ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Whatsappలో మీకు తెలియని ఫీచర్ ఇది.. నంబర్ సేవ్ చేసుకోకుండానే..

ABN, First Publish Date - 2022-05-14T01:51:13+05:30

న్యూఢిల్లీ : యూజర్లకు తెలియని వాట్సప్ ట్రిక్‌లు ఎన్నో ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : యూజర్లకు తెలియని వాట్సప్ ట్రిక్‌లు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి.. కాంటాక్ట్ సేవ్ చేయకుండానే మెసేజీలు పంపించడం. వాస్తవానికి ఈ ఫీచర్ చాలా సులభమైనదే అయినా దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. కానీ ప్రతిఒక్కరూ సులభంగా ఫాలో అవ్వొచ్చు. అఫీషియల్ షార్ట్‌కట్ లింక్ ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగదారులకు వాట్సప్ అందిస్తోంది. వాస్తవానికి ఈ ఫీచర్‌ వాట్సప్‌లో నేరుగా కనిపించదు. ప్రత్యమ్నాయ మార్గంలో ఎలా చేయాలో మీరూ తెలుసుకోండి..   


స్టెప్ 1: మీ ఫోన్‌లో ఏ సెర్చ్ బ్రౌజర్‌లోనైనా https://wa.me/ఫోన్‌నంబర్ టైప్ చేయండి.

స్టెప్ 2: యూఆర్‌ఎల్ లింక్‌ను కాపీ అండ్ పేస్ట్ చేయవద్దు. సెర్చ్ బార్‌లో స్వయంగా టైప్ చేయాలి.

స్టెప్ 3: యూఆర్‌ఎల్‌లో ఫోన్ నంబర్ అని ఉన్న చోట మీరు చాట్ చేయదలచుకున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

స్టెప్ 4: ‘కంటిన్యూ టు చాట్’ అని ఒక గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 5: మిమ్మల్ని మీ వాట్సప్ అకౌంట్‌కు రీడైరెక్ట్ చేస్తుంది.

స్టెప్ 6: ఈ స్టెప్స్‌ను ఫాలో అయితే సేవ్ చేయని కాంటాక్ట్ నంబర్లకు కూడా సులభంగా మెసేజులు చేయవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!