ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Mysterious Metal Balls: భూకంపం వచ్చినట్టుగా శబ్దం.. భయంభయంగానే గ్రామస్తులు వెళ్లి చూస్తే..

ABN, First Publish Date - 2022-05-14T01:44:16+05:30

భారీ శబ్దంతో గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలోని వేరు వేరు ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. భూకంపం సంభవించిందేమో అని ఆందోళన చెందారు. తీరా విషయం తెలిసి ఊరిపి పీల్చుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: భారీ శబ్దంతో గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలోని వేరు వేరు ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. భూకంపం సంభవించిందేమో అని ఆందోళన చెందారు. తీరా విషయం తెలిసి ఊరిపి పీల్చుకున్నారు. కాగా.. ఇందకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆనంద్‌ జిల్లాలోని నాలుగు వేరు వేరు ప్రదేశాల్లో ఆకాశం నుంచి భారీ సైజులో ఉన్న లోహపు బంతులు(Metal Balls) కింద పడ్డాయి. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా.. Mysterious Metal Balls కింద పడగానే పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. భూకంపం వచ్చిందని ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అనంతరం ఆకాశం నుంచి మెలట్ బాల్స్ పడిన విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలకు ధైర్యం చెప్పారు. వాటిని సాటిలైట్‌లకు సంబంధించిన భాగాలుగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా వాటిని పరిశీలించడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఆ మెటల్ బాల్స్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!