ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

World's Tallest Dog ఎత్తు ఎంతో తెలిస్తే షాకవుతారు!

ABN, First Publish Date - 2022-05-06T23:33:21+05:30

రెండేళ్ల వయసులోనే ఓ శునకం ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో అరుదైన గుర్తింపు పొందిన ఆ కుక్క ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శునకం ఏంటి.. ప్రపంచ రికార్డు సృష్టించడం ఏంటని

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల వయసులోనే ఓ శునకం ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో అరుదైన గుర్తింపు పొందిన ఆ కుక్క ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శునకం ఏంటి.. ప్రపంచ రికార్డు సృష్టించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇంతకూ విషయం ఏంటంటే.. 


టెక్సాస్‌కు చెందిన బ్రిటనీ డేవిస్ అనే మహిళకు శునకాలంటే చాలా ఇష్టం. మంచి జాతికి చెందిన శునకాన్ని పెంచుకోవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆమె బంధువు ఒకరు.. సుమారు ఎనిమిది వారాల వయసున్న గ్రేట్ డేన్(Great Dane) జాతికి చెందిన పప్పీని ఆమెకు ఇచ్చారు. అప్పటి నుంచి దాన్ని జ్యూస్(Zeus) అని పిలుస్తూ అల్లారుముద్దుగా పెంచుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం రెండేళ్ల వయసు ఉన్న Zeus ప్రపంచ రికార్డు సృష్టించింది. 1.046 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే ఎత్తైన శునకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. తన పెంపుడు శునకానికి అరుదైన గుర్తింపు రావడం పట్ల డేవిస్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!