ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చాణక్య నీతి: ఈ పరిస్థితులు ఎవరికైనా అత్యంత బాధాకరం!

ABN, First Publish Date - 2022-05-03T12:50:47+05:30

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు. చాణక్య నీతి నేటి కాలానికి కూడా వర్తిస్తుందని పండితులు భావిస్తారు. చాణక్యుని వాక్యాలు.. వ్యక్తిని దుఃఖం నుండి దూరం చేసి జీవితంలో విజయం సాధించేలా ప్రేరేపిస్తాయి. మనిషికి అత్యంత బాధాకరమైన కొన్ని పరిస్థితుల గురించి చాణక్యుడు తెలిపాడు. 

కాంతా వియోగ: స్వజనాపమాని ।

రుణస్థ్య శేషం కునూపస్థ సేవా।।

కదరిద్రభావో విషమా సభా చ ।

వినాగ్నినా తె ప్రదహన్తి కాయమ్।।




చాణక్య నీతి ప్రకారం.. భార్య విడిచిపెట్టడం, సొంత మనుషులే పరువు తీయడం. రుణ బాధలు, దుష్ట యజమానికి సేవ చేయడం. పేదరికం, బలహీనుల సాంగత్యం... మొదలైన ఈ ఆరు విషయాలు మనిషి శరీరాన్ని అగ్ని లేకుండా  కాల్చేస్తాయి.

భార్య దూరమైన బాధను భర్త మాత్రమే అర్థం చేసుకోగలడని ఈ చాణక్యుడి శ్లోకానికి గల అర్థం. అదేవిధంగా ఒక వ్యక్తిని తన సొంతవారే అవమానించినప్పుడు అది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది మరచిపోలేని బాధ. దుర్మార్గుడైన రాజుకు సేవ చేయడం మరింత బాధాకరమని ఆచార్య చాణక్య తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!