ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

భార్య వద్దంటున్నా.. మరోసారి చూడనీ అన్న భర్త.. మరుక్షణంలో మారిపోయిన సీన్.. ఒక్కసారిగా..

ABN, First Publish Date - 2022-05-04T02:40:56+05:30

నందరి ఇళ్లల్లో సాధారణంగా జరిగేదే వారింట్లోనూ జరిగింది. భార్య ఓ లాటరీ టెక్కెట్ కొంది. అందులోని నెంబర్ చూసి మనకు టైం బాలేదనుకుంటూ దాన్ని చెత్తలో పారేయబోయింది. కానీ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: మనందరి ఇళ్లల్లో సాధారణంగా జరిగేదే వారింట్లోనూ జరిగింది. భార్య ఓ లాటరీ టిక్కెట్ కొంది. అందులోని నెంబర్ చూసి మనకు టైం బాలేదనుకుంటూ దాన్ని చెత్తలో పారేయబోయింది. కానీ భర్త ఆమెను అడ్డుకున్నాడు. భార్య వద్దంటున్నా వినకుండా మరోసారి టిక్కెట్ నెంబర్ చూద్దామన్నాడు. చివరకు సరేనన్న భార్య అతడికి టిక్కెట్ ఇచ్చింది. ఈ క్రమంలో అతడు మరోసారి టిక్కెట్ నెంబర్‌ను చెక్ చేయగా.. టీవీలో చూపిస్తున్న నెంబర్‌తో అది సరిపోలడంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. లాటరీ తగిలిందంటూ ఎగిరి గంతేశాడు.

ఇటీవల.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట జీవితంలో అదృష్టం ఇలా అనూహ్యంగా కాలు పెట్టింది. క్షణకాలంలో వారు లక్షాధికారులైపోయారు. భర్త జాగ్రత్త కారణంగా ఆమె ఏకంగా లక్ష డాలర్ల విలువైన లాటరీ గెలుచుకుంది. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు రూ.76 లక్షలకు సమానం. తాను ప్రతివారం టిక్కెట్లు కొంటానని, అయితే.. ఏనాడు లాటరీ తగల్లేదని ఆమె మీడియాతో చెప్పుకొచ్చింది. ఈ డబ్బుతో తాము ఓ కారు కొనుక్కోవడంతో పాటూ కొంత మొత్తాన్ని తమ పిల్లలకు కూడా ఇస్తామని చెప్పింది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!