ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎన్నారైలతో సంబంధాలు బలపరుచుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రణాళిక

ABN, First Publish Date - 2022-05-09T03:19:37+05:30

ఉత్తర్‌ప్రదేశ్ మూలాలున్న ఎన్నారైలతో సాంస్కృతిక, ఆర్థిక బంధాలను బలపరుచుకునేందుకు యూపీ ప్రభుత్వం ఓ ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ మూలాలున్న ఎన్నారైలతో సాంస్కృతిక, ఆర్థిక బంధాలను బలపరుచుకునేందుకు యూపీ ప్రభుత్వం ఓ ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మరో రెండేళ్లల్లో ఈ ప్లాన్ అమలు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు ఎన్నారై శాఖ అధికారులు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. యూపీ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి పూర్తి వివరాలను ఎన్నారై రికార్డుల్లో పొందుపరిచేందుకు యోచిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. యూపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఎన్నారైలను సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో 1203 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు  ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిపారు. మరోవైపు.. యూపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం ఓ వెబ్‌పోర్టల్‌ను సిద్ధం చేసింది. 50 మంది ఎన్నారైలను ఉత్తరప్రదేశ్ రత్న అవార్డులతో సత్కరించింది.  



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!