ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Germany: పడవ ప్రమాదంలో తెలుగు యువకుడు గల్లంతు.. KTR ను సాయం కోరిన కుటుంబం

ABN, First Publish Date - 2022-05-11T13:36:43+05:30

జర్మనీలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో గల్లంతైన తెలంగాణ విద్యార్థి ఆచూకీ కనిపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్‌, మే 10: జర్మనీలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో గల్లంతైన తెలంగాణ విద్యార్థి ఆచూకీ కనిపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖతో పాటు బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి(ఎంబసీ) మంగళవారం లేఖలు పంపింది. రాష్ట్రానికి చెందిన కడారి అఖిల్‌(25) కెమికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసేందుకు 2018లో జర్మనీ వెళ్లాడు. అయితే, మే 8న జరిగిన ప్రమాదంలో అఖిల్‌ ఉన్న పడవ నీళ్లలో మునిగింది. అప్పట్నించి అతని ఆచూకీ లేకుండా పోయింది. ఈ క్రమంలో అఖిల్‌ సోదరి ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ను సాయం కోరారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవసరమైన చర్యలు తీసుకున్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!