ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

UAE: గ్రీన్‌ వీసా ఉంటే ఐదేళ్ల ‘నివాస హోదా’.. పర్యాటక వీసాపై 180 రోజులు ఉండొచ్చు

ABN, First Publish Date - 2022-05-05T12:59:04+05:30

ప్రపంచంలోని పలు రంగాల నిపుణులను ఆకర్షించేందుకు, తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వీసా నిబంధనలను సరళతరం చేసింది. అలాగే, ఉద్యోగాల కోసం వచ్చే వారి కోసం చట్టబద్ధ ‘నివాస హోదా’ విషయంలోనూ సులభతర నిబంధనలనూ ప్రవేశపెట్టినట్లు యూఏఈ బుధవారం ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

దుబాయి, మే 4: ప్రపంచంలోని పలు రంగాల నిపుణులను ఆకర్షించేందుకు, తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వీసా నిబంధనలను సరళతరం చేసింది. అలాగే, ఉద్యోగాల కోసం వచ్చే వారి కోసం చట్టబద్ధ ‘నివాస హోదా’ విషయంలోనూ సులభతర నిబంధనలనూ ప్రవేశపెట్టినట్లు యూఏఈ బుధవారం ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రీన్‌ వీసా ఉన్నవారితో పాటు పలు రంగాల నిపుణులు యూఏఈలో ఐదేళ్ల ‘నివాస హోదా’ పొందుతారు. ఇంతకు ముందు ఈ ‘నివాస హోదా’ గడువు రెండేళ్లుగానే ఉండేది. అలాగే, ఐదేళ్ల గడువు ఉండే పర్యాటక వీసాపై యూఈఏకి విదేశీయులు పలుసార్లు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. వారు ఏడాదికి వరుసగా 90 రోజుల చొప్పున యూఏఈలో ఉండొచ్చు. అంతేగాక, మరో 90 రోజులు ఆ వ్యవధిని పొడిగించుకునే అవకాశాన్ని కొత్తగా కల్పిస్తున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!