ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అబార్షన్.. అమెరికా నగరాల్లో మహిళల నిరసన..!

ABN, First Publish Date - 2022-05-09T02:56:03+05:30

అబార్షన్‌లు తమ హక్కు అంటూ అమెరికా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యోమిస్తున్నారు. వివిధ నగరాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: అబార్షన్‌లు తమ హక్కు అంటూ అమెరికా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యోమిస్తున్నారు. వివిధ నగరాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అబార్షన్లు చేయించుకునేందుకు మహిళలను అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా కోర్టు రద్దు చేయబోతోందన్న వార్తల నేపథ్యంలో అక్కడి మహిళలు కదనుతొక్కుతున్నారు. చికాగో, హ్యూస్టన్, అట్లాంటాతో సహా వివిధ నగరాలు శనివారం నిరసన ప్రదర్శనలతో హోరెత్తాయి. ‘‘చర్చ్ కాదు.. ప్రభుత్వం కాదు.. మహిళలే తమ భవిష్యత్తును నిర్దేశించుకోవాలి’’ అంటూ కొందరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదారలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళల హక్కులకు వ్యతిరేకంగా ఉన్న సుప్రీం కోర్టు ముసాయిదా తీర్పు ప్రతి ఓ అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమవడంతో అమెరికాలో కలకలం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం ఎలా లీకైందో తేల్చేందుకు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!