ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Work and Residence Visas: న్యూజిలాండ్ గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2022-05-14T15:52:46+05:30

Work and Residence వీసాల విషయంలో న్యూజిలాండ్‌ గుడ్‌న్యూస్ చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వెల్లింగ్టన్: Work and Residence వీసాల విషయంలో న్యూజిలాండ్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. వర్క్‌ పర్మిట్‌, రెసిడెన్సీ వీసాల గడువు పొడిగించింది. 2022 మే 9 నుంచి డిసెంబరు 31 వరకు వర్క్‌ పర్మిట్‌, రెసిడెన్సీ వీసా ఉన్న వారికి ఎటాంటి ఫీజు చెల్లించకుండానే ఆటోమేటిక్‌గా మరో 6 నెలల పాటు పొడిగింపు వర్తిస్తుందని వెల్లడించింది. అయితే, తాజా వీసా గడువు తెలుసుకోవాలంటే మే 25 తర్వాత చెక్‌ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. Essential స్కిల్స్ వర్క్ వీసాదారులు, పోస్ట్ స్టడీ వర్క్ వీసా హోల్డర్‌లు, న్యూజిలాండ్‌కు చెందిన భాగస్వాములకు ఓపెన్ వర్క్ వీసా మంజూరు చేసింది. ఈ కొత్త ఓపెన్ వర్క్ వీసాలు మే 9, 2022 నుండి రెండేళ్ల వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ వీసాదారులు న్యూజిలాండ్‌లో ఎక్కడైనా పని చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అలాగే దేశం విడిచిపెట్టి వెళ్లడానికి, మళ్లీ తిరిగి రావడానికి కూడా వీలు ఉంటుంది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!