ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Saudi Arabia: 5శాతం పెరిగిన వలసదారుల లావాదేవీలు

ABN, First Publish Date - 2022-05-05T15:12:46+05:30

సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం సౌదీ అరేబియాలోని ప్రవాసుల వ్యక్తిగత చెల్లింపులు మార్చిలో ఏకంగా 5 శాతం పెరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రియాద్: సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం సౌదీ అరేబియాలోని ప్రవాసుల వ్యక్తిగత చెల్లింపులు మార్చిలో ఏకంగా 5 శాతం పెరిగాయి. దీంతో మొత్తం ఏడాది కాలానికి గాను ఈ లావాదేవీలు 14.7 బిలియన్ సౌదీ రియాళ్లకు(రూ.2,98,44,01,68,957) చేరాయి. గత నెలతో పోల్చితే ఈ పెరుగుదల 31 శాతంగా ఉంది. ప్రవాసుల చెల్లింపులు ఏడాదిన్నర గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అలాగే సౌదీ పౌరులు ఇతర దేశాలతో నిర్వహించిన లావాదేవీల్లో 2శాతం పెరుగుదల(ఒక సంవత్సర కాలానికి) నమోదైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!