ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Americaలో Indian-American‌కు అరుదైన గౌరవం.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ త్వరలో..

ABN, First Publish Date - 2022-05-11T22:31:39+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడిచే స్కూల్‌కు డీన్‌గా నియామకం అయ్యారు. కాగా.. ఇందుకు సం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడిచే స్కూల్‌కు డీన్‌గా నియామకం అయ్యారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మారుతున్న జీవన శైలి కారణంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే వీటికి పరిష్కారానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు ఇప్పటికే పని చేస్తున్నాయి. తాజాగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కూడా ఇందుకోసం నడుం బిగించింది. global climate crisis‌కు పరిష్కారాలను కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసేందుకు Stanford Doerr School of Sustainabilityని ఏర్పాటు చేయాలని భావించి ఆ వైపుగా అడుగులు వేసింది. సెప్టెంబర్ 1 దీన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ప్రారంభమయ్యే ఈ స్కూల్‌కు ఇనాగరల్ డీన్‌గా భారత‌కు చెందిన వ్యక్తి అరుణ్ మజుందార్ (Arun Majumdar)‌ను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. జూన్ 15న ఈ కొత్త బాధ్యతలను ఆయన స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ తనకు దక్కిన గౌరవంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. 


కోల్‌కతా‌కు చెందిన అరుణ్.. 1985లో బాంబే ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. 1989లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. 2014లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చేరి, పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు. 




సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!