ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Online Privacy : మరింత కట్టుదిట్టంగా ఆన్‌లైన్‌ ప్రైవసీ

ABN, First Publish Date - 2022-12-16T23:35:34+05:30

వాట్సాప్‌ ఇటీవలి అప్డేట్‌లో ఆన్‌లైన్‌ ప్రజన్స్‌ను మరింత కట్టుదిట్టం చేసింది. సంబంధిత ఫీచర్లన్నింటినీ కలగలిపి ఉపయోగిస్తే, యూజర్‌ ప్రజన్స్‌ని పూర్తిగా మరుగున పెట్టవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సాప్‌ ఇటీవలి అప్డేట్‌లో ఆన్‌లైన్‌ ప్రజన్స్‌ను మరింత కట్టుదిట్టం చేసింది. సంబంధిత ఫీచర్లన్నింటినీ కలగలిపి ఉపయోగిస్తే, యూజర్‌ ప్రజన్స్‌ని పూర్తిగా మరుగున పెట్టవచ్చు.

ఆన్‌లైన్‌ ప్రజన్స్‌ను దాచి ఉంచేందుకు ఒక పద్ధతి ఉంది. యూజర్‌ అకౌంట్‌లో ప్రస్తుతం ప్రొఫైల్‌ ఫొటో, స్టేటస్‌, లాస్ట్‌ సీన్‌, ఆన్‌లైన్‌ స్టాటస్‌ డిస్‌ప్లే అవుతాయి. వీటన్నింటిని దాచి ఉంచవచ్చు.

  • ఫోన్‌లో వాట్సాప్‌ని ఓపెన్‌ చేయాలి.

  • త్రీడాట్‌ మెనూని టాప్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి.

  • ప్రైవసీ టాబ్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి.

  • అన్నింటినీ లేదంటే లాస్ట్‌సీన్‌... అవసరమైనవి సెలెక్ట్‌ చేసుకోవాలి.

సెట్టింగ్స్‌ నిర్వహణ...

యాప్‌ పరిధిలోనే మేనేజింగ్‌ సెట్టింగ్స్‌ను అదుపు అలాగే నిర్వహణకు అవకాశం ఉంది. వచ్చిన మెసేజ్‌ చదివిందీ లేనిదీ పంపిన వ్యక్తి తెలుసుకునే వీలు లేకుండా టర్నాఫ్‌ చేయవచ్చు. యూజర్‌ కూడా సెండర్‌ విషయమై తెలుసుకోలేరు. ఆన్‌టైమ్‌లో రిప్లయ్‌ ఇవ్వలేనప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

  • వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి.

  • ప్రైవసీ టాబ్‌ దగ్గరికి వెళ్ళాలి.

  • రీడ్‌ రిసీట్స్‌ కోసం టోగెల్‌ ఆఫ్‌ని టర్న్‌ చేయాలి.

Updated Date - 2022-12-16T23:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising