ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఐస్‌క్రీమ్‌ పుల్లలతో ఇలా..!

ABN, First Publish Date - 2022-05-12T05:30:00+05:30

నాలుగైదు ఐస్‌క్రీమ్‌ పుల్లలను వరుసగా కాస్త దూర దూరంగా అమర్చాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కావలసినవి

రకరకాల రంగుల ఐస్‌క్రీమ్‌ పుల్లలు, గూగ్లీ కళ్లు, బ్లాక్‌ మార్కర్‌, జిగురు, పెయింట్స్‌, బ్రష్‌, క్రాఫ్ట్‌ పేపర్‌.


ఇలా చేయాలి...

నాలుగైదు ఐస్‌క్రీమ్‌ పుల్లలను వరుసగా కాస్త దూర దూరంగా అమర్చాలి. 

బొమ్మలో చూపిన విధంగా ఇప్పుడు మరో నాలుగైదు ఐస్‌క్రీమ్‌ పుల్లలను డయాగ్నల్‌గా జిగురు సహాయంతో అంటించాలి.

తరువాత గూగ్లీ కళ్లు అంటిస్తే చేప బొమ్మ రెడీ.

ఇప్పుడు ఇంద్రధనుస్సులో ఉండే రంగుల ఐస్‌క్రీమ్‌ పుల్లలను తీసుకోవాలి. ఒకదానికి పక్కన ఒకటి కాస్త ఎత్తు తేడాతో బొమ్మలో చూపిన విధంగా అతికించాలి.

క్రాఫ్ట్‌ పేపర్‌ను మేఘాల మాదిరిగా కట్‌ చేసుకోవాలి. తరువాత జిగురు సహాయంతో పుల్లల పైభాగాన అంటించాలి.

గూగ్లీ కళ్లు అతికించి, మార్కర్‌ సహాయంతో స్మైలీ గీస్తే రెయిన్‌బో రెడీ.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!