ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Immunity : ఇమ్యూనిటీ బూస్టర్‌!

ABN, First Publish Date - 2022-12-06T23:34:22+05:30

బొప్పాయి దాదాపు అన్ని కాలాల్లో దొరుకుతుంది. ఒక కప్పు బొప్పాయిలో 62 కేలరీలుంటాయి. ఫైబర్‌తో పాటు విటమిన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బొప్పాయి దాదాపు అన్ని కాలాల్లో దొరుకుతుంది. ఒక కప్పు బొప్పాయిలో 62 కేలరీలుంటాయి. ఫైబర్‌తో పాటు విటమిన్లు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్‌, మినరల్స్‌ ఉంటాయి. ఈ పండు సులువుగా జీర్ణం అవుతుంది.

  • చర్మసౌందర్యంతో పాటు జుట్టు ఆరోగ్యానికి మంచిది. తినటంతో పాటు ఇందుకోసం బొప్పాయి ఫేస్‌మాస్క్‌, హెయిర్‌ మాస్క్‌ వేసుకుంటే సరి.

  • వైరల్‌ ఫీవర్స్‌, ఇన్‌ఫెక్షన్లు బారిన పడకుండా కాపాడుతుంది.

  • ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కప్పు బొప్పాయి ముక్కలను తిన్నా లేదా గోరు వెచ్చని నీళ్లలో బొప్పాయి ముక్కలు వేసిన నీళ్లను తాగినా బరువు తగ్గిపోతారు.

  • శరీరంలోని టాక్సిన్స్‌ను అంతం చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది.

  • విటమిన్‌-ఎ ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది.

  • గుండెకు మంచిది. దీంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

  • కాల్షియం ఉండటం వల్ల ఎముకలు గట్టిదనానికి మేలు చేస్తుంది.

Updated Date - 2022-12-06T23:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising