ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

విలన్‌గా హ్యాపీ

ABN, First Publish Date - 2022-05-08T05:45:59+05:30

ఈ తరం నటుల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసుపై చెరగని ముద్ర వేసిన కొద్దిమంది నటుల్లో విజయ్‌ సేతుపతి ఒకరు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తరం నటుల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసుపై చెరగని ముద్ర వేసిన కొద్దిమంది నటుల్లో విజయ్‌ సేతుపతి ఒకరు. దక్షిణాదిన పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఆయన. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్‌’ చిత్రంలో సేతుపతి కీలకపాత్రలో నటించారు. అందులో తను విలన్‌ పాత్ర పోషించినట్లు చెప్పారు సేతుపతి. తెలుగులో ‘ఉప్పెన’, తమిళంలో ‘మాస్టర్‌’, ఇప్పడు ‘విక్రమ్‌’ చిత్రాల్లో వరుసగా విలన్‌ పాత్రలో అవకాశాలు రావడం తనకు సంతోషంగా ఉందన్నారు సేతుపతి. ‘విలన్‌ పాత్రల ప్రభావం నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది.  మానవప్రవృత్తిలోని చీకటికోణాన్ని అన్వేషించడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే విలన్‌ పాత్రలకు వచ్చే ఆఫర్లను సంతోషంగా  స్వీకరిస్తున్నాను’ అన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!