ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అనుభవమే అన్నీ నేర్పింది!

ABN, First Publish Date - 2022-05-08T05:43:30+05:30

పదేళ్ల కెరీర్‌ అంటే... సుదీర్ఘమైన ప్రయాణమే. ముఖ్యంగా కథానాయికల విషయంలో.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

దేళ్ల కెరీర్‌ అంటే... సుదీర్ఘమైన ప్రయాణమే. ముఖ్యంగా కథానాయికల విషయంలో. ఎందుకంటే.. ఈ గ్లామర్‌ ఫీల్డ్‌లో అంతకాలం నిలదొక్కుకోవడం చాలా కష్టం. రెండు మూడేళ్ల తరవాత హవా తగ్గుతూ వస్తుంది. కొత్త హీరోయిన్లతో పోటీ ఎదుర్కోవాలి. గ్లామర్‌ పాత్రలు చేస్తూనే వైవిధ్యం చూపించాలి. ఇవన్నీ... అంత తేలికైన విషయాలు కావు. ఈ విషయంలో సమంత రాటుతేలిపోయింది. దశాబ్ద కాలంగా అగ్ర కథానాయికగా వెలుగొందుతూ, తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది. ‘‘నేనొచ్చిన కొత్తలో.. నాకేం అర్థమయ్యేదికాదు. ఎలాంటి పాత్రలు చేయాలో, నేను దేనికి సరిపోతానో అనే గందరగోళం ఉండేది. అయితే క్రమంగా ఒకొక్కటీ అర్థమవుతూ వచ్చాయి. ఇప్పుడు నేను ఏ పాత్రయినా పోషించగలను. ఆ నమ్మకాన్ని నా అనుభవమే అందించింది. అనుభవమే అన్ని పాఠాలూ నేర్పింది. స్కిన్‌ షోకి కూడా నేను పెద్దగా ఇబ్బంది పడడం లేదు. నా శరీరాకృతికి అనుగుణంగా నర్తించడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నా. నన్ను నా పాత్రలూ, నేను చేసిన సినిమాలే తీర్చిదిద్దాయి. ఈ విషయంలో నా దర్శకులకు ఎప్పుడూ రుణపడి ఉంటా’’ అని చెప్పుకొచ్చింది సమంత. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!