ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

భజగోవింద రసాన్వేషణ

ABN, First Publish Date - 2022-05-13T05:30:00+05:30

భారతీయ ఆధ్యాత్మిక లోతును.. సౌరభాలను ప్రపంచానికి తెలియ చెప్పిన మహోన్నతుడు శ్రీ ఆది శంకరాచార్యులు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

భారతీయ ఆధ్యాత్మిక లోతును.. సౌరభాలను ప్రపంచానికి తెలియ చెప్పిన మహోన్నతుడు శ్రీ ఆది శంకరాచార్యులు. పండితులు, పామరులు, సామాన్యులు- ఇలా మన సమాజంలో ఉన్న వివిధ వర్గాల ప్రజల కోసం ఆయన రాసిన 114 రచనలు మనకు లభ్యమవుతున్నాయి. ‘నిర్వాణ షట్కమ్‌’, ‘కౌపీన పంచకం’ వంటి శుద్ధ వేదాంతాన్ని బోధించేవైనా.. ‘సౌందర్యలహరి’, ‘కనకధారాస్తవము’, ‘భజగోవిందం’ వంటి స్తోత్రాలైనా ఒక సామాన్యమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ప్రయాణించాల్సిన మార్గాన్ని సూచిస్తాయి. వీటిన్నింటిలోను అత్యంత ప్రచారంలో ఉన్న భజగోవింద స్తోత్రం. వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్న సారమంతా మనం దీనిలో చూడవచ్చు. కేవలం భక్తిని మాత్రమే కాకుండా.. మన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే విషయాన్ని కూడా ఈ స్తోత్రం చెబుతుంది. దీనిని ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘భజగోవిందం’ పేరిట తెలుగులో వ్యాఖ్యానం రాశారు. ఈ వ్యాఖ్యానం మూలానికి కేవలం అనువాదం మాత్రమే కాదు. రచయితకు జీవితం పట్ల ఉన్న అభిప్రాయ మాలిక కూడా. భజగోవింద  స్తోత్రం అసలు అర్ధాన్ని తెలుసుకోవాలనుకొనేవారికి ఈ పుస్తకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

భజగోవిందం

మల్లాది వెంకట కృష్ణమూర్తి

ప్రిజమ్‌ ప్రచురణ,

 ప్రతులకు: 040 - 27612928

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!