ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistani Websites : పాక్‌ వెబ్‌సైట్లపై నిషేధం

ABN, First Publish Date - 2022-12-16T23:36:57+05:30

కేంద్ర ప్రభుత్వం పాకిస్థానీ వెబ్‌సైట్లను నిషేధించింది. అందుకు సంబంధిత చట్టంలోని ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకుంది. వెబ్‌సైట్లకు తోడు రెండు మొబైల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ప్రభుత్వం పాకిస్థానీ వెబ్‌సైట్లను నిషేధించింది. అందుకు సంబంధిత చట్టంలోని ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకుంది. వెబ్‌సైట్లకు తోడు రెండు మొబైల్‌ అప్లికేషన్లు, నాలుగు సోషల్‌ మీడియా అకౌంట్లు, ఓటీటీ ప్లాట్‌ఫాం విడ్లీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. విడ్లీ ఇటీవల రిలీజ్‌ చేసిన వెబ్‌ సిరీస్‌ ‘సేవక్‌: ద కన్ఫెషన్స్‌’ దేశ సమగ్రత, భదత్ర, సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని భారత ప్రభుత్వం భావిస్తోంది. మన జాతీయ జెండాలోని అశోకచక్రను తగలబెడుతున్నట్టు సిరీస్‌ ఓపెనింగ్‌ క్రెడిట్స్‌లో ఉంటాయి. దేశంలో జరిగిన విద్రోహ చర్యలన్నీ వరుసకట్టి ఉన్నాయి. ఈ సిరీ్‌సకు సంబంధించి ఇప్పటికి మూడు ఎపిసోడ్స్‌ మాత్రమే విడుదల అయ్యాయి. విడ్లీ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఉంది.

Updated Date - 2022-12-16T23:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising