ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మదరసాల్లో National Anthem తప్పనిసరిపై కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-05-14T18:30:13+05:30

యూపీలోని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసిన తర్వాత సమస్య ఏమిటని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ ప్రశ్నించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

లక్నో(ఉత్తరప్రదేశ్): యూపీలోని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసిన తర్వాత సమస్య ఏమిటని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ ప్రశ్నించారు.అన్ని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ గీతం, వందేమాతరం ఆలపించి ప్రజలు తమ ప్రాణాలను అర్పించారు. కాబట్టి ఈ రోజు జాతీయ గీతం పాడటానికి ఎందుకు ఇబ్బంది?ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నిరంజన్ చెప్పారు.


సాథ్వీ ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్పూరుకు వచ్చారు.మార్చి 24న జరిగిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, యూపీ మైనారిటీ రాష్ట్ర మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.వారణాసి కోర్టు ఆదేశించిన కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం సర్వే గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ,‘‘ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించకపోతే, వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?’’ అని మంత్రి ప్రశ్నించారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!