ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఉదయ్‌పూర్‌లో Congress రాష్ట్ర నేతల సందడి

ABN, First Publish Date - 2022-05-14T16:47:57+05:30

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో శుక్రవారం ప్రారంభమైన ఏఐసీసీ చింతనా శిబిర్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బెంగళూరు: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో శుక్రవారం ప్రారంభమైన ఏఐసీసీ చింతనా శిబిర్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ స్వయంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఆహ్వానించి సభాస్థలి వైపునకు తీసుకెళ్లడం విశేషం. పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌, కేపీసీసీ మాజీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్‌, శాసనసభలో ప్రతిపక్షనేత సిద్ధరామయ్య తదితర నేతలు ఈ సమావేశంలో ఉత్సాహభరితంగా కనిపించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో ఐక్యత కనిపించింది. అందరూ గ్రూప్‌గా ఫొటోలకు ఫోజులిచ్చారు. కాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉదయ్‌పూర్‌లోనూ స్పష్టం చేయడం విశేషం. తమందరి లక్ష్యం 2023లో కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశ రాజకీయాలను మలుపుతిప్పడమేనన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!