ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Saurau Ganguly ఇంట్లో కేంద్ర హోంమంత్రి Amith shah.. కారణం ఇదే..

ABN, First Publish Date - 2022-05-07T02:56:49+05:30

కలకత్తా : పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న Homeminister Amith shah టీమిండియా మాజీ కెప్టెన్, BCCI ప్రస్తుత అధ్యక్షుడు Saurav Ganguly ఇంట్లో శుక్రవారం రాత్రి(ఈ రోజు) డిన్నర్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కలకత్తా : పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర Homeminister Amith shah టీమిండియా మాజీ కెప్టెన్, BCCI ప్రస్తుత అధ్యక్షుడు Saurav Ganguly ఇంట్లో శుక్రవారం రాత్రి(ఈ రోజు) డిన్నర్ చేశారు. అమిత్ షా మర్యాదపూర్వకంగా తన ఇంటికి విచ్చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని గంగూలీ వివరించారు. అమిత్ షా కొడుకు జయ్ షా బీసీసీఐ హానరరీ సెక్రటరీగా కొనసాగుతుండగా, గంగూలీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ సహచరులు కావడంతో గంగూలీ ఇంటికి అమిత్ షా వెళ్లారు. 


బాడీగార్డుల చుట్టుముట్టిన తెల్లటి ఎస్‌యూవీలో అమిత్ షా గంగూలీ ఇంటికి చేరుకున్నారు. అమిత్ షాను చూసేందుకు గంగూలీ ఇంటి వెలుపల జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కారు ముందు సీట్లో ఉన్న అమిత్ షా జనాలకు అభివాదం చేస్తూ గంగూలీ ఇంట్లోకి వెళ్లారు. ఆ తర్వాత గంగూలీ కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేశారు. తమ భేటీలో రాజకీయాంశాలు ప్రస్తావనకు రాలేదని గంగూలీ చెప్పారు. తాము మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నారు. 2008 నుంచి అమిత్ షా తనకు తెలుసునని, క్రికెట్ టూర్‌లో ఉన్నప్పుడు కలిశానని గంగూలీ గుర్తుచేసుకున్నారు. దశాబ్దకాలంగా అమిత్ షా తనకు తెలుసునని, పలుమార్లు కలుసుకున్నాం కూడా అని ప్రస్తావించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!