ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Shopping Mallsగా బస్‌ డిపోలు

ABN, First Publish Date - 2022-05-10T16:32:39+05:30

నగరంలోని ఎంటీస్‌ బస్‌ డిపోలను షాపింగ్‌ మాల్స్‌గా మార్చనున్నట్లు రవాణా శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ తెలిపారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చెన్నై/పెరంబూర్‌: నగరంలోని ఎంటీస్‌ బస్‌ డిపోలను షాపింగ్‌ మాల్స్‌గా మార్చనున్నట్లు రవాణా శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ తెలిపారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ రాజా మాట్లాడుతూ వడపళని బస్టాండ్‌ను ఆధునికీకరించాలని కోరారు. ఇందుకు మంత్రి శివశంకర్‌ బదులిస్తూ బస్‌ డిపోలను షాపింగ్‌ మాల్స్‌గా మార్చే పథకానికి చెన్నై మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) పరిధిలోని 16 బస్‌ డిపోలు, బస్టాండ్లు ఎంపిక చేశామన్నారు. తమిళనాడు అంతర్గత నిర్మాణ అభివృద్ధి కమిటీ నిధుల సహాకారంతో ఈ ప్రణాళిక సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నామని చెప్పారు. వడపళని బస్టాండ్‌ను కూడా ఆధునికీకరించనున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!