ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సత్యసాయి కళాశాలలో మరో 42 మందికి Covid

ABN, First Publish Date - 2022-05-08T15:45:00+05:30

చెంగల్పట్టు జిల్లా అమ్మాపేటలోని సత్యసాయి ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో మరో 42 మం దికి కరోనా నిర్ధారణ అయింది. ఈ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించిన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెరంబూర్‌(చెన్నై): చెంగల్పట్టు జిల్లా అమ్మాపేటలోని సత్యసాయి ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో మరో 42 మం దికి కరోనా  నిర్ధారణ అయింది. ఈ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో, శుక్రవారం 30 మంది విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయిం ది. దీంతో కళాశాలలో ఉంటున్న మరో 927 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా, వారిలో 42 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కళాశాలను శనివారం ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ పరిశీలించి, కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఆరోగ్యశాఖ అధికారులు, కళాశాల నిర్వాహకులకు పలు సూచనలిచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!