ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Qutub Minar పేరు Vishnu Stambh గా మార్చాలంటూ హిందూ గ్రూపు నిరసన

ABN, First Publish Date - 2022-05-10T21:46:44+05:30

కుతుబ్‌ మినార్ పేరు మార్చాలని United Hindu Front (UHF) అనే ఒక హిందూ సంస్థ డిమాండ్ చేసింది. అంతే కాకుండా మంగళవారం కుతుబ్ మినార్ ముందు హిందూ సంఘాలతో కలిసి నిరసన చేపట్టనున్నట్లు సైతం ముందే ప్రకటించింది. అన్నట్లుగానే వివిధ హిందూ సంఘాలతో కుతుబ్ మినార్ సమీపంలో నిరసన చేపట్టారు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: Loudspeakers వివాదం ఒకవైపు దేశాన్ని కుదిపివేస్తోంది. కాగా, ఇంతలో మరో వివాదం పైకి లేచింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న Qutub Minar పేరును Vishnu Stambh గా మార్చాలంటూ కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కుతుబ్ మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని హిందూ గ్రూపులు మంగళవారం కుతుబ్ మినార్ వద్ద నిరసనకు సైతం దిగాయి. కుతుబ్‌ మినార్ పేరు మార్చాలని United Hindu Front (UHF) అనే ఒక హిందూ సంస్థ డిమాండ్ చేసింది. అంతే కాకుండా మంగళవారం కుతుబ్ మినార్ ముందు హిందూ సంఘాలతో కలిసి నిరసన చేపట్టనున్నట్లు సైతం ముందే ప్రకటించింది. అన్నట్లుగానే వివిధ హిందూ సంఘాలతో కుతుబ్ మినార్ సమీపంలో నిరసన చేపట్టారు. అయితే నిరసనకారులు మరో డిమాండ్ సైతం చేశారు. కుతుబ్ మినార్ నిర్మాణంలో గణేష్ విగ్రహాలను విలోమ పద్దతిలో అమర్చారని, వెంటనే అవి అక్కడి నుంచి తొలగించి పూజించదగిన స్థలానికి తరలించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!